Home AP పతకాలు 5 సార్లు సాధించిన మన శాన్వి ని ఘనంగా సత్కరించారు

పతకాలు 5 సార్లు సాధించిన మన శాన్వి ని ఘనంగా సత్కరించారు

2
0

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్ధిని శ్రీ శాన్వి గుంటూరు లో జరిగిన రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో మొదటి బహుమతి సాధించడం ఎంతో గర్వకారణం. ఈ సంవత్సరం లోనే ఇలాంటి పతకాలు 5 సార్లు సాధించిన మన శాన్వి ని ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో GM సుబ్బా రెడ్డి గారు, CEO ప్రతాపరెడ్డి గారు,AGM శంకర్ నారాయణ గారు, PRINCIPAL కుసుమ రేఖ గారు మరియు అధ్యాపక అద్యాపకేతర బృందం పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here