శభాష్ వలంటీర్ రామ్మోహన్ -కర్నూలు ఆసుపత్రికి వెళ్లి పింఛన్ నగదు పంపిణీ
శభాష్ వలంటీర్ రామ్మోహన్
-కర్నూలు ఆసుపత్రికి వెళ్లి పింఛన్ నగదు పంపిణీ
AP39 TV న్యూస్ ,కూడేరు:
కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన వలంటీర్ రామ్మోహన్ గురువారం సొంతంగా రవాణా ఖర్చులు పెట్టుకొని కర్నూలు ఆసుపత్రికి వెళ్లి శ్యామలమ్మ…