Home AP జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గుడిబండ లో ఘనంగా బాలల దినోత్సవం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గుడిబండ లో ఘనంగా బాలల దినోత్సవం

28
0

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గుడిబండ లో ఘనంగా బాలల దినోత్సవం
శకుంతలమ్మ గారు ఆమె కుమారుడు మంజునాథ్ గారు పిల్లలకు 150 బహుమతులు అందజేశారు.
పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ ప్రత్యేక బహుమతులు, స్వీట్లు అందించారు.
పాఠశాల HM రవిచంద్రకుమార్,SMC చైర్మన్ రాజు, ఉపాధ్యాయులు శ్రీలత, సాకమ్మా, రూప రాణి, లావణ్య,నవీనా బేగం,శ్రీ వెంకటేశ్వర్లు, రామకృష్ణ, నరసింహ మూర్తి, మహమ్మద్ ఇక్రమ్ హుస్సేన్, మోహన్ రెడ్డి, పీడీ సాయికృష్ణ, pet ఆజారుద్దీన్ పాల్గొన్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here