ఆస్పత్రికి వెళ్లి పింఛన్ పంపిణీ
ఆస్పత్రికి వెళ్లి పింఛన్ పంపిణీ
కూడేరు(ఆగస్టు 4)AP 39TV న్యూస్:
కూడేరు మండల పరిధిలోని జల్లిపల్లికి చెందిన
వలంటీర్ హేమలత శుక్రవారం అనంతపురం వెళ్లి పింఛన్ లబ్ధిదారులకు నగదు అందజేసింది. జల్లిపల్లికి చెందిన కామాక్షమ్మ అనే వృద్ధురాలు ఆరోగ్య సమస్యతో అనంతపురంలోని ఆసుపత్రిలో చేరింది .విషయం తెలుసుకున్న వలంటీర్ అక్కడికి వెళ్లి నగదు ఇవ్వడం జరిగింది దీనితో లబ్ధిదారురాలు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.