ఘనంగా స్కూల్ కమిటీ చైర్మన్ బోయ నరేష్ గృహ ప్రవేశం
ఘనంగా స్కూల్ కమిటీ చైర్మన్ బోయ నరేష్ గృహ ప్రవేశం
-హాజరైన ప్రణయ్ రెడ్డి ,ఎంపీపీ నారాయణ రెడ్డి
కూడేరు(ఆగస్టు 30)AP 39TV న్యూస్:-
కూడేరు మండల పరిధిలోని జల్లిపల్లిలో స్కూల్ కమిటీ చైర్మన్ బోయ నరేష్ గృహప్రవేశం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైయస్సార్ సిపి యువజన విభాగం జోనల్ ఇంచార్జ్ ప్రణయ్ రెడ్డి, ఎంపీపీ నారాయణ రెడ్డి ,బైరెడ్డి రామచంద్రారెడ్డి ,దేవేంద్ర సిద్ధారెడ్డి ,వడ్డే గంగాధర్ , ఎంపీటీసీ సభ్యుడు శివాలాల్ రెడ్డి ,వెంకటరామిరెడ్డి ,ముక్క వెంకటేష్ ,లక్ష్మీరెడ్డి , మంజునాథరెడ్డి ,గురునాథరెడ్డిరామచంద్ర తదితరులు హాజరయ్యారు .నరేష్ కు నూతన గృహ శుభాకాంక్షలు తెలియజేశారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు