ఏపీ39 టీవీ న్యూస్ ఛానెల్ సోమందేపల్లి.:
సిఐటియు ఆధ్వర్యంలో పెనుకొండ ,సోమందేపల్లి మండలాల్లో 137వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నేడు మేడే వేడుకల్లో పాల్గొన్న అంగనవాడి ,ఆశ, నగర గ్రామపంచాయతీ ,సివిల్ సప్లై హమాలి, గ్రామపంచాయతీ,ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, తోపుడుబండ్ల కార్మికులు, జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది, 8 గంటల పని విధానం కోసం చికాగో లో శ్రామికులు అమరులైన కార్మికుల గుర్తుగా మేడే కార్యక్రమాన్ని అనేక పోరాటలుచేసి సాధించుకున్న కార్మికుల హక్కులను నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్విరం చేస్తున్నాయి .శ్రమశక్తి అనిచివేతకు బానిస బతుకు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఉద్యమాలు నిర్వహిస్తాము. సిఐటియు యూనియన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించాయి.
నవీన్ కుమార్.
రిపోర్టర్
Ap 39 tv news మీడియా సోమoదేపల్లి.