కూడేరులో సిపిఎం , సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా మేడే

కూడేరులో సిపిఎం , సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా మేడే

AP39TV న్యూస్ , కూడేరు:

కూడేరులో సోమవారం సిపిఎం , సిపిఐ ,రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. సిపిఎం నేతలు ఆ పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కృష్ణమూర్తి మండల నాయకులు నారాయణరెడ్డి సిఐటియు నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా బస్టాండ్ లో సిపిఐ ,సిఐటియు నాయకులు ఆ పార్టీ జెండావిష్కరణ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గోపాల్, నారాయణమ్మ ,రమణ, ప్రసాద్, గోవిందు తదితరులు పాల్గొన్నారు నిరంతరం పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.