విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ చంద్రశేఖర్
కూడేరు ( అక్టోబర్ 22) AP 39 TV న్యూస్:-
కూడేరు మండలం పరిధిలోని కొర్రకోడు పంచాయతీ ప్రజలకు, మండల YSR CP నేతలు, కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు. దుర్గామాత అందరికీ సుఖ శాంతులు ఇవ్వాలని సర్పంచ్ ఆకాంక్షించారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు