జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ చంద్రశేఖర్

 

కూడేరు(AP 39 TV న్యూస్):-

 

కూడేరు మండల పరిధిలోని కొర్రకోడు పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు లక్ష్మీనారాయణ రెడ్డి, సచివాలయ ఉద్యోగులు,వైఎస్సార్ సీపీ నేతలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.