ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి

-సిహెచ్ఓ మాధవి

కూడేరు(AP 39 TV న్యూస్):-

 

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని అప్పుడే చదువుపై దృష్టి పెట్టగలరని సిహెచ్ఓ మాధవి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం కూడేరు మండల పరిధిలోని కరుట్లపల్లి హైస్కూల్లో కుష్టు వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గైనిక్ ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలియజేశారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు ఉంటే అది కుష్టు వ్యాధి కావచ్చు అన్నారు.ఈ లక్షణం కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు .కార్యక్రమంలో హెచ్ఎం ఆంజనేయులు, పిఈటి నరసింహులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.