ఏటీఎంలో పాములతో సతమవుతున్న ప్రజలు*

*కొత్తచెరువులో ఇండియన్ నెంబర్ 1 ఏటీఎంలో పాములతో సతమవుతున్న ప్రజలు*

శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువులో రాత్రిపూట ఎంతోమంది వాళ్ళ అవసరాల కొద్ది ఏటీఎం దగ్గరికి వస్తారు ఆ టైంలో ఏటీఎంలో పాములు ఉండడం వల్ల ఎంతోమందికి ప్రాణహాని ఉంది కానీ ఈ ఏ టైం కి సంబంధించి మేనేజర్ గాని ఏటీఎం సెక్యూరిటీ గాని ఎవరూ లేరు ఇలాగే ప్రతిరోజు సెక్యూరిటీ సిబ్బంది లేకున్నా ఏ టైం నడుపుతున్న ఇండియన్ నెంబర్ వన్ ఏటీఎం.

ఏదైనా జరిగితే ఎవరు జవాబు దారి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానం ఎవరు చెప్తారని కియా కంపెనీకి వెళ్లే ఎంప్లాయిస్ అడుగుతున్నారు దయచేసి ఈ బ్యాంకు సంబంధించి అధికారులు వెంటనే రిప్లై ఇవ్వాలని మా AP 39 TV ద్వారా సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు.

అల్లకుంట్ల రాజు

AP 39 TV CHANNEL

రిపోర్టర్

సత్య సాయి జిల్లా

Leave A Reply

Your email address will not be published.