కొర్రకోడులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కొర్రకోడులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కూడేరు,(ఆగష్టు15)AP39TV న్యూస్:-
కూడేరు మండల పరిధిలోని కొర్రకోడులో మంగళవారం 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఘనంగా దేశ నాయకులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచాయితీ కార్యాలయం వద్ద సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ జెండాను ఆవిష్కరించారు . అందరూ దేశభక్తిని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు గంగాధర్ ,పంచాయతీ సెక్రెటరీ లక్ష్మీనారాయణ , సచివాలయ ఉద్యోగులు, వైస్సార్సీపీ నాయకులు ప్రభాకర్ ,బోయ గంగాధర్ ,వాలంటీర్స్ ,ఆశా వర్కర్లు. ప్రజలు పాల్గొన్నారు .
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.