కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఎస్ఐ
కూడేరు ఎస్ఐకి
ఉత్తమ ఎస్ఐ అవార్డు
కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఎస్ఐ
కూడేరు (AP 39 TV న్యూస్);-
విధి నిర్వహణలో భాగంగా ఉత్తమ సేవలందించినందుకు గాను కూడేరు సత్యనారాయణ ఉత్తమ ఎస్ఐ అవార్డుకు ఎంపికయ్యారు. శుక్రవారం అనంతపురంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ గౌతమి చేతుల మీదుగా ఎస్ఐ సత్యనారాయణ ఉత్తమ అవార్డును అందుకున్నారు.. ఉత్తమ అవార్డు రావడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు