ఉత్తమ తాసిల్దార్ అవార్డు అందుకున్న ఎమ్మార్వో అనంత చారి
AP 39TV. NEWS
RODDAM
ఉత్తమ తాసిల్దార్ అవార్డు అందుకున్న
ఎమ్మార్వో అనంత చారి
శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం
రొద్దం మండల కేంద్రంలో ని తాసిల్దార్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ఎమ్మార్వో
అనంత చారి ఈ సందర్భంగా
పెనుగొండ డివిజన్ అధికారి అయిన కే కార్తీక్ ఐఏఎస్ చేతులు మీదుగా ఉత్తమ తాసిల్దార్ అవార్డు అందుకున్న అశ్వపురి అనంత చారి
కు వివిధ శాఖల అధికారులు అనధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
రిపోర్టర్
C ,ఉ మాశంకర్
పెనుగొండ డివిజన్ ఇంచార్జ్
రొ ద్దం. మండలం