కూడేరులో ఘనంగా బక్రీద్ వేడుకలు

కూడేరులో ఘనంగా బక్రీద్ వేడుకలు

 

AP 39TV,న్యూస్ కూడేరు:

త్యాగానికి, సహనానికి ప్రతీకయైన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు కూడేరు మండలంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే కూడేరులోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.తర్వాత పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఈద్గా మైదానానికి వెళ్లి అక్కడ ముస్లిం సోదరులందరూ సామూహిక ప్రార్ధనలు చేపట్టారు. ముతవల్లి బక్రీద్ విశిష్టత గురించి వివరించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు.

Leave A Reply

Your email address will not be published.