బీసీ సెల్ జిల్లా సహాయ కార్యదర్శిగా కొర్రకోడు వడ్డే గంగాధర్
బీసీ సెల్ జిల్లా సహాయ కార్యదర్శిగా కొర్రకోడు వడ్డే గంగాధర్
కూడేరు, AP 39 TV న్యూస్:-
వైఎస్సార్ సీపీ బిసి సెల్ జిల్లా సహాయ కార్యదర్శిగా మండల పరిధిలోని కొర్రకోడు వడ్డే గంగాధర్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆదివారం ఆయన విలేకరులకు తెలిపారు .పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు .తన ఎంపికకు కృషి చేసినందుకు ఆయన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు