సోమందేపల్లిలో భగీరథ జయంతి
Ap 39 News సోమoదేపల్లి.
శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లిలో భగీరథ జయంతి సందర్భంగా ఉప్పర,సగర కులస్తులు,స్థానిక భగీరథ సర్కిల్ లో భగీరథుడి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పిoచిన *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ గారు* మరియు ఉప్పర సగర కులస్తులు ఈ ప్రోగ్రాంలో పాల్గోని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నవీన్ కుమార్.
రిపోర్టర్
Ap 39 tv news మీడియా,
సోమoదేపల్లి.