స్వచ్ఛ భారత్ మండల రిసోర్స్ కోఆర్డినేటర్ గా కృష్ణమూర్తి

స్వచ్ఛ భారత్ మండల రిసోర్స్ కోఆర్డినేటర్ గా కృష్ణమూర్తి

కూడేరు

(ఆగస్టు3)AP 39TV న్యూస్:

స్వచ్ఛ భారత్ మండల రిసోర్స్ కోఆర్డినేటర్ గా కూడేరు మండలం కొర్రకోడుకు చెందిన కృష్ణమూర్తి నియమితులయ్యారు. దీంతో గురువారం ఆయన బాధ్యతలు చేపట్టారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పారిశుద్ధ్యన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.