హరీష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొర్రకోడు సర్పంచ్

హరీష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొర్రకోడు సర్పంచ్

 

కూడేరు(అక్టోబర్ 8)AP 39 TV న్యూస్:-

యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ హరీష్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు అనంతపురంలోని ఆయన స్వగృహంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు, వైయస్సార్ సిపి నేతలు వేలాదిగా తరలివచ్చారు. కూడేరు మండలం కొర్రకోడు సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, ఎంపీటీసీ సభ్యుడు శివలాల్ రెడ్డి కుమారుడు మంజునాథ్ ఈ జన్మదినం వేడుకల్లో పాల్గొని హరీష్ కుమార్ ను కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు.

Leave A Reply

Your email address will not be published.