ఘనంగా కొర్రకోడు సర్పంచ్ కుమారుడి జన్మదిన వేడుకలు

ఘనంగా కొర్రకోడు సర్పంచ్ కుమారుడి జన్మదిన వేడుకలు

 

-వృద్ధులకు విభిన్న ప్రతిభావంతుల పిల్లలకు అన్నదానం

 

కూడేరు(ఆగస్టు 26)AP 39TV న్యూస్:-

 

కూడేరు మండలం కొర్రకోడు సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ కుమారుడు రామన్ష్ సాయి రెండవ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు .కూడేరులోని ఆర్డిటి సెంటర్లో గల విభిన్న ప్రతిభావంతుల పిల్లలకు , గొటుకూరు వద్ద ఉన్న బెరాక్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు.. పిల్లలకు అన్నదానం చేశారు. వారి సమక్షంలోనే కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు .ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ ,ఆయన సతీమణి శివలక్ష్మి ,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.