బస్సు సౌకర్యం కల్పించండి
AP 39TV NEWS RODDAM
బస్సు సౌకర్యం కల్పించండి
ప్రిన్సిపాల్ విజయలక్ష్మి
ప్రసాద్ చాంద్ బాషా
సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రోద్దం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల లో చదువుకునే విద్యార్థుల కోసం మడకశిర రోద్దం పెనుగొండ మీదుగా
బస్సు సౌకర్యం కల్పించాలని
ఈ బస్సు వస్తే దాదాపు 100 మందికి పైగా కాలేజీకి చేరే అవకాశం ఉందని ఎమ్మెల్యే శంకర్ నారాయణ కు విన్నవించారు
స్పందించిన ఎమ్మెల్యే డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు
రిపోర్టర్
ఉమాశంకర్,
రొద్దం,