సిమెంట్ రోడ్డు నిర్మాణపు పనులను ప్రారంభించిన ఎంపీపీ

సిమెంట్ రోడ్డు నిర్మాణపు పనులను ప్రారంభించిన ఎంపీపీ

 

కూడేరు,AP 39 TV న్యూస్:-

కూడేరు మండల పరిధిలోని చోళసముద్రంలో బుధవారం అంబేద్కర్ కాలనీలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎంపీపీ నారాయణరెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ. ఐదు లక్షలతో ఈ సిమెంట్ రోడ్డు నిర్మించడం జరుగుతుందని ఎంపీపీ తెలిపారు.

కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బైరెడ్డి రామచంద్రారెడ్డి , పార్టీ నేతలు గంగాధర్ యాదవ్, పెన్నోబులేసు దేవేంద్ర లోకనాథ్ స్వామి , రామాంజినేయులు సింగల్ విండో డైరెక్ట్ ర్ బోయ సత్యనారాయణ , సిద్ధారెడ్డి వెంకటరామిరెడ్డి, ఎర్ర నాగప్ప ఓబుళపతి తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడెరు

Leave A Reply

Your email address will not be published.