సిమెంట్ దుకాణాన్ని ప్రారంభించిన ఎంపీపీ
సిమెంట్ దుకాణాన్ని ప్రారంభించిన ఎంపీపీ
కూడేరు(అక్టోబర్ 5)AP 39 TV న్యూస్:-
కూడేరులో కలగళ్ళ రోడ్డు క్రాస్ వద్ద గురువారం వలి బాషా నూతనంగా ఏర్పాటు చేసిన సిమెంట్ దుకాణాన్ని ఎంపీపీ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. సిమెంట్ వ్యాపారం రోజురోజుకీ పెరిగి ఆర్థికంగా బలోపేతం కావాలని ఎంపీపీ ఆకాంక్షించారు . కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, నేతలు మంజునాథ్ రెడ్డి ,ఈశ్వరయ్య, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు