చాకలి రాము కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం
AP 39TV NEWS RODDAM
చిన్నకోడపల్లి చాకలి రాము కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన రొద్దం మండల రజకులు
సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొ ద్దం మండలం చిన్నకోడిపల్లికి చెందిన చాకలి జయమ్మ కుమారుడు చాకలి రాము యాక్సిడెంట్లో గాయపడి
బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు అదే క్రమంలో
ఏపీ రజక సంఘం ఆధ్వర్యంలో పుట్టపర్తి నందు సాయి ఆరా మం ఫంక్షన్ హాల్ లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో రాము యాక్సిడెంట్ గురించి చర్చించగా స్పందించిన రజకులు 41,500 రూపాయలు
ధన రూపేనా ఇచ్చి ఆదుకున్నారు
రొ ద్దం మండల రజక సంఘం నాయకులు చిన్నకోడి పల్లి లో వారి కుటుంబాన్ని పరామర్శించి 41,500 మొత్తాన్ని రాము తల్లి గారైన జయమ్మకు అందించినారు
C ఉమా శంకర్
ఏపీ 39TV న్యూస్ రిపోర్టర్
రొ ద్దం మండలం