ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

 

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

AP39TV NEWS RODDAM

 

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలకేంద్రంలో ని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి చంద్రబాబు కు శుభాకాంక్షలు తెలిపారు

ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ నరహరి 

జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ జిల్లా అధికార ప్రతినిధి రుద్దం నరసింహులు నియోజకవర్గం కమిటీలా అధ్యక్షుడు చిన్నప్పయ్య

నియోజకవర్గ SC సెల్ మహిళా అధ్యక్షురాలు తులసి మాజీ సర్పంచ్ అశ్వర్త నారాయణ వాల్మీకి చంద్రశేఖర్ పంచాయితీ కన్వీనర్ చంద్రశేర్ నాయుడు తురకలపట్నం నాగేంద్ర మండలప్రధానకార్యదర్శి KN మురళి నాగభూషణప్ప రొద్దకాంపల్లి నారాయణ నాగరాజు రుద్ర ప్రసాద్ పవన్ కుమార్ టైలర్ శంకర్ బోయ ముత్యాలు నాయకులు

కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

 

సి. ఉమాశంకర్

రిపోర్టర్, రోద్దమ్ మండలం, సత్యసాయి జిల్లా

 

Leave A Reply

Your email address will not be published.