ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

ఏపీ 39 న్యూస్ సోమందేపల్లి..సత్య సాయి జిల్లా:

పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో *సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి బికె.పార్థసారథి గారి* ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదినo సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుకొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల కన్వీనర్లు,నియోజకవర్గ నాయకులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు, మహిళలు, యువత, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నవీన్ కుమార్

AP 39 TV  రిపోర్టర్

సోమందేపల్లి

Leave A Reply

Your email address will not be published.