ఘనంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
అగలి మండల కేంద్రంలోని స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహం వద్ద తెదేపా నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 73 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఉమేష్.మండల కన్వీనర్ కుమారస్వామి . మాజీ సింగల్ విండో అధ్యక్షులు శ్రీనివాస్ . క్లస్టర్ ఇంచార్జ్ శివన్న . తెలుగు యువత జయప్ప . మడకశిర నియోజకవర్గం బీసీ సెల్ తిప్పేస్వామి . విక్కీ తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .