సిహెచ్ఓ వరలక్ష్మికి ఘనంగా సన్మానం

సిహెచ్ఓ వరలక్ష్మికి ఘనంగా సన్మానం

 

కూడేరు(AP 39 TV న్యూస్):-

కూడేరు మండలం మెడికల్ సిహెచ్ఓ వరలక్ష్మి బుధవారం పదవి విరమణ పొందారు ఈ సందర్భంగా PHCలో సిబ్బంది ఘనంగా సన్మాన సభను నిర్వహించారు. సిహెచ్ఓ వరలక్ష్మి అంకితభావంతో పనిచేస్తూ సిబ్బందిని సమన్వయం చేసుకొని ప్రజా ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ఎంతగానో కృషి చేశారని వక్తలు పేర్కొన్నారు. అనంతరం ఆమెకు సిబ్బంది శాలువాలు కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి, ఎంపీడీవో ఎంకే భాషా ,మండల వైద్యాధికారులు లక్ష్మీనారాయణ, సౌమ్యారెడ్డి, ఈఓఆర్డి లక్ష్మినరసమ్మ , సర్పంచ్ లలితమ్మ, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, అగ్రి అడ్వైజరి మండల కమిటీ చైర్ పర్సన్ నిర్మలమ్మ, హెల్త్ సూపర్వైజర్ రవీంద్ర ల్యాబ్ టెక్నీషియన్ వేణుగోపాల్ ఫార్మసిస్ట్ వేణుగోపాల్, MLHP లు, ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.