నూతన సీఐని కలిసిన సర్పంచులు
నూతన సీఐని కలిసిన సర్పంచులు
కూడేరు(అక్టోబర్ 20)AP 39TVన్యూస్:-
ఉరవకొండ రూరల్ సిఐగా ప్రవీణ్ కుమార్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు .ఆయన శుక్రవారం కూడేరు పోలీస్ స్టేషన్ సందర్శించారు .ఈ సందర్భంగా కమ్మూరు సర్పంచ్ చిన్న రంగారెడ్డి , ఇప్పేరు సర్పంచ్ ఓబులేసు , ముద్దలాపురం సర్పంచ్ ధనుంజయ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పూలమాలలు వేసి శాలువాలు కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఎస్ఐ సత్యనారాయణ , పలువురు YSR CP నేతలు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు