సీఎం సమావేశానికి బైరెడ్డి దేవేంద్ర

సీఎం సమావేశానికి బైరెడ్డి దేవేంద్ర

కూడేరు,ఫిబ్రవరి26(AP 39 TV న్యూస్):-

27న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళగిరిలో సి కె కన్వెన్షన్ లో సమావేశం జరగనుంది .ఈ సమావేశానికి కూడేరు మండలం నుంచి వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డికి, జెసిఎస్ మండల కన్వీనర్ దేవేంద్ర కి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. దీంతో ఆ ఇద్దరు సోమవారం మంగళగిరి కి బయలుదేరి వెళ్లారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.