పదవీ బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ పి. అరుణ్ బాబు
శ్రీ సత్య సాయి జిల్లా:
పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ పి. అరుణ్ బాబు, గతంలో ఏలూరు జాయింట్ కలెక్టర్ గా పని చేసిన అరుణ్ బాబు.
*శ్రీ సత్య సాయి జిల్లా ఇంచార్జ్*
*అలకుంట్ల రాజు*
*AP 39 TV*