కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన ఎంపీపీ

కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన ఎంపీపీ 

 

కూడేరు,మార్చి14(AP 39 TV న్యూస్):

కూడేరు మండల పరిధిలోని పి. నారాయణపురంలో గురువారం నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఎంపీపీ నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 15 లక్షలతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ హనుమంత రెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు గోవింద్ రెడ్డి, మురళి, మాధవరెడ్డి ,తిమ్మారెడ్డి, మంజునాథరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామాంజనేయులు, లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.