జానకమ్మ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
జానకమ్మ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
– VHPS రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న.
కూడేరు(అక్టోబర్ 16)AP 39 TV న్యూస్:-
కాంగ్రెస్ పార్టీ మండల మహిళ నాయకురాలు జానకమ్మ మృతి ఆ పార్టీకి తీరని లోటని VHPS ,MRPS నాయకులు పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఉరవకొండ టౌన్ R&B గెస్ట్ హౌస్ లో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో VHPS రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న, MRPS జిల్లా ఉపాధ్యక్షులు రాజు ,మండల అధ్యక్షులు పాల ఈశ్వరయ్య , ఉపాధ్యక్షులు ఆంజనేయులు , అంజి MRPS సీనియర్ నాయకులు బానుప్రకాష్ mjp నాయకులు రమేశ్ ,కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు ఆంజనేయులు ,సోనియా సీనా తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కుడేరు