సిపిఐ నేత వైఎస్సార్ సీపీలోకి చేరిక

సిపిఐ నేత వైఎస్సార్ సీపీలోకి చేరిక

 

కూడేరు ఏప్రిల్ 18 (AP 39 TV న్యూస్):-

 

కూడేరుకు చెందిన ,సిపిఐ రైతు సంఘం మండల నేత ఎడమల వెంకటరాముడు వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అనంతపురంలో వైఎస్సార్ సిపి యువజన విభాగం జోనల్ ఇంచార్జ్ వై. ప్రణయ్ కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరాడు. ప్రణయ్ రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు బోయ మహేష్ , బోయ శివ తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.