కూడేరులో 8 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత

కూడేరులో 8 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత

 

కూడేరు,AP 39TV న్యూస్:-

కూడేరులోని విద్యుత్ సబ్ స్టేషన్ లో శనివారం మరమ్మత్తులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ గౌస్ తెలిపారు .దీంతో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మండల వ్యాప్తంగా పూర్తిగా విద్యుత్తు సరఫరాని నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు .కావున మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.