కరెంటు కోతతో రోజు రోజుకి అంధకారంలోకి వెళుతున్న కొత్తచెరువు
కరెంటు కోతతో రోజు రోజుకి అంధకారంలోకి వెళుతున్న కొత్తచెరువు
శ్రీ సత్య సాయి జిల్లా
కొత్తచెరువులో కరెంటు కోత ఎందుకు ఇలా విపరీతంగా ప్రతిరోజు పెరుగుతుంది ఎవరికి అర్థం కాలేదు అడిగితే పది నిమిషాలు అర్థగంట అని చెబుతున్న అధికారులు ఉదయం పూట అయితే పర్లేదు రాత్రిపూట చిన్న పిల్లలు ఉంటారు వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అధికారులు ఆలోచించాలి డబ్బున్న వాళ్లకి ఇన్వెర్టర్స్ ఉంటాయి ఏమీ లేను పేద ప్రజలకి ఇటువంటి సౌకర్యం కూడా ఉండదు దయచేసి అందరూ గమనించి కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రజలకు ఎందుకు కరెంట్ పోతుందో వర్షం రాలేదు కానీ కరెంటు వెళ్తూనే ఉంటుంది సమాధానం చెప్పాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.
అలకుంట్ల రాజు
AP 39 TV
శ్రీ సత్య సాయి జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్