విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చిల్లర దుకాణం ధగ్నం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చిల్లర దుకాణం ధగ్నం

 

AP39TV న్యూస్ జులై 19

 

గుడిబండ:- మండలానికి లోని పలారం గ్రామంలో ఓ చిల్లర దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్. పూర్తిగా ధగ్నం అయింది. చిల్లర దుకాణం యజమాని రామ చంద్రప్ప. మాట్లాడుతూ రాత్రి 11 గంటల సమయం లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా ధగ్నం అయిపోయింది అని దాదాపూ 2 లక్షల రూపాయలు వరకు నష్ట పోయానని ప్రభుత్వం అదికారులు స్పందించి ఆదుకోవాలని రామచంద్రప్ప ఆవేదన వ్యక్తం చేశాడు

 

 కొంకల్లు శివన్న

రిపోర్టర్

AP39TV న్యూస్

మడకశిర ఇంచార్జీ

గుడిబండ

Leave A Reply

Your email address will not be published.