షార్ట్ సర్క్యూట్స్ వ్యక్తి మృతి.

శ్రీ సత్య సాయి జిల్లా కనగానిపల్లి మండలం, చంద్రా చర్ల గ్రామానికి చెందిన రాయపాటి శివకుమార్ వయసు 32 సంవత్సరాలు కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చనిపోయారు.

Leave A Reply

Your email address will not be published.