బాధపడకండి.. ధైర్యంగా ఉండండి
బాధపడకండి.. ధైర్యంగా ఉండండి
-నాగిరెడ్డిని పరామర్శించిన
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి
కూడేరు(అక్టోబర్ 24)AP 39 TV న్యూస్:–
కూడేరు మండల పరిధిలోని బ్రహ్మణపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ నేత నాగిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మంగళవారం పరామర్శించారు.ఇటీవలే నాగిరెడ్డి కుమార్తె మాధవి మృతి చెందింది. బాధపడకండి ధైర్యంగా ఉండాలని ఆయన నాగిరెడ్డి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ,బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు సీపీ వీరన్న,మండల అధ్యక్షుడు బైరెడ్డి రామచంద్రారెడ్డి, కమ్మూరు సర్పంచ్ రంగారెడ్డి,నాయకులు సూర్యనారాయణ రెడ్డి మోహన్ రెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ హనుమంతరెడ్డి, రామాంజి, రామచంద్రారెడ్డి, రాజశేఖరరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, ప్రసాద్, మనోహర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శశికుమార్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు