అనవసరంగా డివైడర్లు కట్టి ప్రజలకు ఇబ్బందులు
AP39 News సోమoదేపల్లి.
ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు కాబోతోంది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ మన సోమందేపల్లి మండల కేంద్రంలో ఒక బస్టాండ్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అనవసరంగా డివైడర్లు కట్టి ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు కనీస కూర్చోవడానికి ఈ వేసవికాలంలో చెట్టుకింద హోటల్ ముందర డివైడర్ పైన కూర్చుంటున్నారు ఇకనైనా ఆర్ఎంపి సమస్త వారు కొంచెం దృష్టి పెట్టాలని కోరుతున్నాను వీటి గురించి మూడేళ్ల కిందట మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారికి నేను కలిసి సమస్యలన్నీ ని విన్నవించారు కానీ వస్తుంటారు పోతుంటారు దాని ఊసేత్తారు బడాబడా బాబులకు బిల్డింగులు పర్మిషన్ ఇస్తారు కట్టడానికి ఇస్తారు ఎవరి కన్నా సైకిల్లో ఇదంతా జరుగుతుందో నాకు బాగా తెలుసు ఇకనైనా ప్రజల పడుతున్న ఇబ్బందులు చూసైనా పెద్దమ్మ గుడి సర్కిల్ నందు ఉన్న బస్టాండ్ఏర్పాటు చేయాలని భారత్ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ద్వారా కోరుతున్నాను.
నవీన్ కుమార్
సోమoదేపల్లి.
AP 39 TV. Reporter.
సోమoదేపల్లి