శ్రీధర్ బాధపడొద్దు.. ధైర్యంగా ఉండు
శ్రీధర్ బాధపడొద్దు.. ధైర్యంగా ఉండు
కూడేరు(AP 39 TV న్యూస్):-
కూడేరు మండల పరిధిలోని పి. నారాయణపురం మాజీ సర్పంచ్ , వైఎస్సార్ సీపీ నేత శ్రీధర్ భార్య యశోదమ్మ శుక్రవారం మృతి చెందింది. శ్రీధర్ బాధపడొద్దు..ధైర్యంగా ఉండాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. ఎంపీపీ నారాయణ రెడ్డి ,పార్టీ మండల అధ్యక్షులు బైరెడ్డి రామచంద్రారెడ్డి ,జేఏసీ మండలం కన్వీనర్ దేవేంద్ర , మాజీ మండల కన్వీనర్ రామచంద్ర ,సింగిల్ విండో ప్రెసిడెంట్ వడ్డే గంగాధర్, చోళసముద్రం గంగాధర్, ముద్దలాపురం సర్పంచ్ ధనుంజయ్య , భీమిరెడ్డి మలిరెడ్డి తదితరులు శ్రీధర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. యశోదమ్మ భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.