దుర్గాదేవి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలి
-శాలివాహన రాష్ట్ర కార్పోరేషన్ డైరెక్టర్ కె రోహిణి
-YSR CP మండల జనరల్ సెక్రెటరీ కే. రామ్మోహన్
కూడేరు(అక్టోబర్ 22)AP 39 TV న్యూస్:-
శాలివాహన రాష్ట్ర కార్పోరేషన్ డైరెక్టర్ కె. రోహిణి (కుమ్మర రామ్మోహన్ సతీమణి, కూడేరు మండలం ఉదిరిపికొండ) రాష్ట్ర YSR CP కుటుంబ సభ్యులందరికీ, ప్రజలకు ఆదివారం విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే YSR CP మండల జనరల్ సెక్రెటరీ ఉదిరిపికొండ రామ్మోహన్ మండలం YSR CP నేతలు కార్యకర్తలకు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు . అందరూ విజయదశమిని సంతోషంగా జరుపుకోవాలని దుర్గాదేవి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని వారు ఆకాంక్షించారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.