ఈ పంట నమోదు మరియు పంట కోత ప్రయోగాల పైన శిక్షణా
ఈ పంట నమోదు మరియు పంట కోత ప్రయోగాల పైన శిక్షణా
Ap 39tv ఆగస్టు 17
గుడిబండ మండలం లోని గుడిబండ సచివాలయం 1లో రైతు భరోసా కేంద్రం లో గ్రామ రెవిన్యూ అధికారులకు మరియు రైతు భరోసా కేంద్రం అధికారులకు ఖరీఫ్ 2023 ఈ పంట నమోదు. పంట కోత ప్రయోగాల పైన శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు. అగ్రికల్చర్ ఏవో వీర నరేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 15 లోపు ఈ పంట నమోదు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడిబండ మండలం తహశీల్దార్, నాగభూషణం, డిప్యూటీ తహశీల్దార్ రాం గోపాల్ రెడ్డి, రైతు భరోసా కేంద్రం సిబ్బంది మరియు గ్రామ రెవిన్యూ అధికారులు పాల్గొనడం పాల్గొన్నారు.
శివన్న
గుడిబండ
మడకశిర ఇంఛార్జి
సత్య సాయి జిల్లా