ఎగ్జామ్స్ సెంటర్ ఆకస్మిక తనకి ఎమ్మార్వో అనంత చారి, ఎంపిడిఓ రాబర్ట్ విల్సన్
AP 39TV NEWS
RODDAM
ఎగ్జామ్స్ సెంటర్ ఆకస్మిక తనకి
ఎమ్మార్వో అనంత చారి, ఎంపిడిఓ రాబర్ట్ విల్సన్
సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రోద్దం మండల కేంద్రంలో గల ఎగ్జామ్ సెంటర్లను ఎమ్మార్వో అనంత చారి ఎంపిడిఓ రాబర్ట్ విల్సన్ ఆకస్మిక తనకి చేసి సెల్ ఫోన్లు ఇతర వస్తువులు ఏవి కూడా తీసుకురాకూడదని తెలియజేశారు
అదే క్రమంలో అక్కడే ఉన్న హెల్త్ సెంటర్ ను తనిఖీ చేసినారు.
C. ఉమా శంకర్
పెనుగొండ డివిజన్ ఇంచార్జ్
AP 39TV NEWSR
RODDAM