అప్పుల బాధ భరించలేక యువరైతు ఆత్మహత్య.

ఏపీ39 టీవీ ఛానెల్ సోమందేపల్లి.

*అప్పుల బాధ భరించలేక యువరైతు ఆత్మహత్య.*

సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండలంలోని రూకలపల్లి గ్రామంలో అప్పుల బాధతో రైతు కురుబ శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో పంటలు చేతికి అందక తీవ్రంగా నష్టాలు రావడంతో మరియు

అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

 

 

న్యూస్ రిపోర్టర్

నవీన్ కుమార్.

Leave A Reply

Your email address will not be published.