విశ్వేశ్వర రెడ్డికి ఘనంగా సన్మానం

విశ్వేశ్వర రెడ్డికి ఘనంగా సన్మానం 

కూడేరు(అక్టోబర్ 7)AP 39 TV న్యూస్:-

కూడేరు మండలం కొర్రకోడులో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ ,ఎంపీటీసీ సభ్యుడు శివలాల్ రెడ్డి ,సింగిల్ విండో అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు శాలువాలు కప్పి ,పూలమాలలు వేసి ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ధనుంజయ ,వెంకటరామిరెడ్డి, ప్రభాకర్ ,చౌడప్ప ,ముక్కా వెంకటేష్ ,బచ్చలయ్య ,బోయ గంగాధర్ ,శంకరయ్య, దివాకర్, వడ్డే నాగరాజు, కుంటెన్న, సంజప్ప , ఎర్రప్ప, తలారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.