గర్ల్స్ అథ్లెటిక్స్ లో గుడిబండ విద్యార్థినుల ప్రతిభ

గర్ల్స్ అథ్లెటిక్స్ లో గుడిబండ విద్యార్థినుల ప్రతిభ 

 

Ap39TV News జూలై 19

 

గుడిబండ :-అమరాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రీజినల్ స్థాయి గర్ల్స్ అథ్లెటిక్స్ లో 22 పాఠశాలలకు గుడిబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిలు అత్యధిక పతకాలతో అద్భుతమైన ప్రదర్శన కనపరచారు.

మొత్తం 9 ఈవెంట్లకు గాను పోటీలు నిర్వహించగా 6 స్వర్ణ 1 రజత పతకంతో ఆదరగొట్టారు.

స్వర్ణ పతక విజేతలు

400 మీటర్ల రన్నింగ్ రేస్ లో సౌమ్య

లాంగ్ జంప్ లో రాజేశ్వరి

4×100M లో

జనని.రాజేశ్వరి.దీపిక.లక్ష్మి.

రజతం పతాకం సాధించారు.వీరు త్వరలో అనంతపురం లో జరిగే 6 జిల్లాల పోటీలకు ఎంపికయ్యారు.

వీరికి శిక్షణ నిచ్చిన పిడి సాయికృష్ణ. పిఈటి అజారుద్దీన్ లను ఆర్డిటి రీజనల్ డైరెక్టర్, ఏరియా టీమ్ లీడర్ సావిత్రి లు ప్రత్యేకంగా అభినందించారు

 

కొంకల్లు శివన్న

రిపోర్టర్

Ap39tv

మడకశిర ఆర్సి ఇంచార్జ్ గుడిబండ

Leave A Reply

Your email address will not be published.