గోవిందును పరామర్శించిన ఎంపీపీ , వైఎస్సార్ సీపీ నేతలు

గోవిందును పరామర్శించిన ఎంపీపీ , వైఎస్సార్ సీపీ
నేతలు

AP 39 TV న్యూస్ , కూడేరు :

కూడేరు మండలం యంయం హళ్లికి చెందిన వైఎస్సార్ సిపి నేత సాకే గోవిందు ఇటీవల గుండెకు ఆపరేషన్ చేయించుకున్నారు. దీంతో శనివారం ఎంపీపీ యం.నారాయణరెడ్డి గోవిందు ఇంటికి పోయి పరామర్శించారు. అధైర్య పడవద్దనీ ..ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు . ఎంపీపీ వెంట వైయస్సార్ సిపి నేత బైరెడ్డి రామచంద్రారెడ్డి , కూడేరు సింగల్ విండో అధ్యక్షుడు వడ్డే గంగాధర్ ,వాటర్ షెడ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి ,సర్పంచ్ రంగారెడ్డి సిద్ధారెడ్డి వెంకటరామిరెడ్డి, మంజు నాథ రెడ్డి ,ఎర్రిస్వామి, సూర్యనారాయణ ,కుళ్లాయి స్వామి ఓబన్న తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.