గృహప్రవేశాలకు హాజరైన తెదేపా ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి

గృహప్రవేశాలకు హాజరైన తెదేపా ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి 

Ap 39tv ఆగస్టు 20

 

 

గుడిబండ:- మండల కేంద్రంలోని మాజీ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ రంగప్ప తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎంపీటీసీ క్రిష్టప్ప, లు నూతన గృహప్రవేశాలకు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన గృహప్రవేశం కార్యక్రమాలు నిర్వహించిన మాజీ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ రంగప్ప తెదేప మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం కృష్ణప్ప లకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మద్దనకుంటప్ప వీరశైవ లింగాయత్ అధ్యక్షుడు దుర్గేష్ లాయర్ శివకుమార్ ప్రధాన కార్యదర్శి ప్రకాష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్,మాజీ ఎంపిటిసిలు భోజరాజు నజీర్ రాజేంద్ర వెంకటేష్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీరామప్ప క్లస్టర్ ఇంచార్జ్ భీమరాజు, సన్నమారప్ప, మాస్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కొంకల్లు శివన్న

రిపోర్టర్

Ap39tv news

మడకశిర ఇన్చార్జ్ గుడిబండ

Leave A Reply

Your email address will not be published.