గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేద్దాం

గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేద్దాం

-డిసిఎంఎస్ మాజీ అధ్యక్షుడు సోమర జయచంద్ర నాయుడు

కూడేరు (అక్టోబర్ 2)AP 39 TV న్యూస్:-

 

జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు అందరూ కృషి చేద్దామని డిసిఎంఎస్ మాజీ అధ్యక్షుడు సోమర జయచంద్ర నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కూడేరు మండల పరిధిలోని కరుట్లపల్లి హైస్కూల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.